తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి ‘కలర్స్’ స్వాతి. బుల్లితెరకు ‘కలర్స్’ అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన యువతి కలర్స్ స్వాతి. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారింది..కలర్స్ స్వాతి పలు చిత్రాల్లో నటించింది కూడా. ముఖ్యంగా, ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది

ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ, మలయాళ భాషల్లో నటించడం మొదలుపెట్టింది….ఏడాదికి నాలుగైదు చిత్రాలతో సౌత్ లో బిజీ హీరోయిన్ గామారింది….
అదే సమయంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని విదేశాలకు చెక్కేసింది….ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు….ఎంతో క్యూట్ గా ఉండే స్వాతి ఫేస్ లో చార్మింగ్ మొత్తం పోయింది…. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Colors Swathi latest Photos

Colors Swathi latest Photos

Colors Swathi latest Photos

Colors Swathi latest Photos

Colors Swathi latest Photos

Colors Swathi latest Photos