ఈ ఏడాది రాక్ష‌సుడుతో మంచి హిట్ అందుకున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన హీరోగా కందిరీగ‌, ర‌భ‌స, హైప‌ర్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌ లో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా నేడు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు. మీరు ఎప్పుడు చూడని బెల్లంకొండ శ్రీనివాస్ ఫోటోలు.

Video Advertisement