ఇటీవల ఒక వ్యక్తి తన అత్తని పెళ్లి చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, బీహార్ కి చెందిన ఒక వ్యక్తి తన భార్యతో ముంబై లో కొత్తగా కాపురం పెట్టాడు. అదే నగరంలో తన మేనల్లుడు ఆటో రిక్షా నడుపుతుంటాడు. ఆ మేనల్లుడు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడి వెళుతుంటాడు.man married his aunt

అలా ఆ మేనల్లుడికి, అతని భార్యకి ప్రేమ చిగురించింది. ఒకరోజు మేనల్లుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె భర్త చూశాడు. దాంతో వాళ్ళిద్దరినీ బాగా తిట్టాడు. ఈ విషయం వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. ఆ తర్వాత మేనల్లుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో కి అడుగు పెట్టలేదు.man married his aunt

కానీ ఆ అత్త, మేనల్లుడు ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఒక రోజు ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆ మేనల్లుడు ఆమెని తీసుకెళ్ళిపోయాడు. వారిద్దరు కొన్నాళ్ళు సహజీవనం సాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ యువకుడి పేరు చందన్ కుమార్, వాళ్ల మేనమామ పేరు రాకేష్ శర్మ అని సమాచారం

watch video :