కేన్ మామ ఎంట్రీ…వార్నర్ భాయ్ బుట్టబొమ్మ డాన్స్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

కేన్ మామ ఎంట్రీ…వార్నర్ భాయ్ బుట్టబొమ్మ డాన్స్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ జానీ బెయిర్‌ స్టో (53: 48 బంతుల్లో 2×4, 1×6), రషీద్ ఖాన్ (3/14) స్కోర్ చేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ని ఎంచుకున్నారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (45: 33 బంతుల్లో 3×4, 2×6), జానీ బెయిర్ ‌స్టో, హైదరాబాద్‌‌ సన్‌ రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

Video Advertisement

తొలి వికెట్‌ కి 9.3 ఓవర్స్ లో 77 పరుగుల భాగస్వామ్యం నమోదయ్యింది. అమిత్ మిశ్రా బౌలింగ్‌ లో రివర్స్ స్వీప్ షాట్ చేయబోయి డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యారు. తర్వాత మనీష్ పాండే (3: 5 బంతుల్లో), కేన్ విలియమ్సన్ (41: 26 బంతుల్లో 5×4), అబ్దుల్ సమాద్ (12 నాటౌట్: 7 బంతుల్లో 1×4, 1×6) స్కోర్ చేశారు. కగిసో రబాడ రెండు వికెట్లు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టారు.

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 162 పరుగులు చేసింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (34: 31 బంతుల్లో 4×4), శ్రేయాస్ అయ్యర్ (17: 21 బంతుల్లో 2×4), రిషబ్ పంత్ (28: 27 బంతుల్లో 1×4, 2×6) స్కోర్ చేశారు. తర్వాత హిట్‌ మెయర్ (21: 12 బంతుల్లో 2×6) చేయగా, కగిసో రబాడ (15: 7 బంతుల్లో 1×4, 1×6), స్టాయినిస్ (11: 9 బంతుల్లో 1×4) చేశారు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు, భువనేశ్వర్ రెండు వికెట్లు, ఖలీల్ ఒక వికెట్, నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 147/7 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

 


End of Article

You may also like