రోజా – సెల్వమణి
అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలని కూడా సమానంగా బాలన్స్ చేస్తూ, ఇప్పటికీ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్
ఖుష్బూ – సుందర్
నటి ఖుష్బూ, కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
సుహాసిని – మణిరత్నం
సుహాసిని గారు, దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
రమ్య కృష్ణ – కృష్ణ వంశీ
రమ్య కృష్ణ గారు, స్టార్ దర్శకుడు కృష్ణ వంశీ గారిని పెళ్లి చేసుకున్నారు.