పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాటకి అల్లు అర్జున్ డాన్స్ మాస్టర్ గా పని చేసారా..? ఇప్పటిదాకా ఇది తెలియదుగా..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాటకి అల్లు అర్జున్ డాన్స్ మాస్టర్ గా పని చేసారా..? ఇప్పటిదాకా ఇది తెలియదుగా..

ఏ సినిమాలో అయినా సరే అల్లు అర్జున్ తన డాన్స్ ని ఇరగదీసాడు. ప్రతి సినిమాలోనూ అల్లు అర్జున్ వేసే స్టెప్పులు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి అల్లు అర్జున్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఓ పాటకి కొరియోగ్రఫీ చేసారు అని తెలుసా..?

అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి. నిజమే. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాటకి కొరియోగ్రఫీ చేసారు.

ఈ పాటకు స్టెప్పులని అల్లు అర్జున్ కంపోజ్ చేసారు. అల్లు అర్జున్ ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా పని చేసారు. కెరీర్ ప్రారంభంలోనే డాన్స్ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని, ప్రతిభని అల్లు అర్జున్ కనబరిచారు

పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన గుడుంబా శంకర్ సినిమా గుర్తుంది కదా.. ఈ సినిమాలో విలన్ పెళ్లి సందర్భంగా చిలకమ్మా అనే పాట ఒకటి వస్తుంది