ఈ 13 “హీరోల మేనల్లుళ్లు” కూడా హీరోలు అని తెలుసా..?

 సాయి ధరమ్ తేజ్. మేనమామల దారిలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన కంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు.

నాగ చైతన్య, హీరో విక్టరీ వెంకటేష్‌‌కు మేనల్లుడు. ఇద్దరు కలిసి  ప్రేమమ్, వెంకీ మామ చిత్రాలలో నటించారు.

అక్కినేని నాగార్జున సోదరి కుమారుడు సుమంత్. తెలుగులో పలు సినిమాలలో హీరోగా సుమంత్ నటించారు.

చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్  ‘ఉప్పెన’ మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు.