మూడునెలలు వచ్చే వరకు.. రోజుకి 14-17 గంటలు
4-11 నెలల పిల్లలకు 12-14 గంటలు
1-2 సం.ల వారికి 11-14 గంటలు
3-5 సం. వారికి 10-13 గంటలు
6-13 సం.ల వారికి 9-11 గంటలు
14-17 సం.ల వారికి 8-10 గంటలు
18-25 ఏళ్ల వారికి 7-9 గంటలు
26-64 ఏళ్ల వారికి 7-9 గంటలు
65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటలు