మూడునెలలు వచ్చే వరకు.. రోజుకి 14-17 గంటలు

4-11 నెలల పిల్లలకు 12-14 గంటలు

1-2 సం.ల వారికి  11-14 గంటలు

3-5 సం.  వారికి 10-13 గంటలు

6-13 సం.ల వారికి 9-11 గంటలు

14-17 సం.ల వారికి  8-10 గంటలు

18-25 ఏళ్ల వారికి  7-9 గంటలు

26-64 ఏళ్ల వారికి 7-9 గంటలు

65 ఏళ్లు పైబడిన వారికి 7-8 గంటలు