గ్యాస్ సిలిండర్ ని పైకి లేపకుండా.. లోపల ఎంత వరకు గ్యాస్ ఉందో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి.

LEARN MORE

Arrow

గ్యాస్ సిలిండెర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇది మనకు నిత్యావసరాల్లో ముందుంటుంది. ఎందుకంటే వంట చేసుకోవడానికి ఎక్కువమంది గ్యాస్ పైనే ఆధారపడతాం కాబట్టి.

LEARN MORE

Arrow

మనం రెండు బండలు కొనుక్కుని ఒకటి స్పేర్ ఉంచుకుంటాం. ఒకటి అయిపోగానే మార్చుకుని.. రెండవ బండ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇది అందరు సహజం గా చేసే పనే.

LEARN MORE

Arrow

కొందరు గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం బండను షేక్ చేసి చూడడం, లేదా పైకి ఎత్తి చూడడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది అన్ని సమయాల్లోనూ శ్రేయస్కరం కాదు. ఈ చిన్న ట్రిక్ తో మీ బండ లో గ్యాస్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.

LEARN MORE

Arrow

ఒక బౌల్ లో వాటర్ తీసుకోండి. ఒక క్లాత్ ను తీసుకుని దానిని వాటర్ లో ముంచి.. పూర్తి గా తడిసిన తరువాత బయటకు తీయండి. దానిని పిండి.. ఆ తడి గా ఉన్న గుడ్డతో బండను తుడవండి.

LEARN MORE

Arrow

గదిలో ఫ్యాన్ ను ఆపేసి ఈ బండను తుడవండి. ఒక నాలుగైదు నిమిషాల పాటు దానిని గమనిస్తే.. గ్యాస్ లేని భాగం లో తొందరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింద భాగం మాత్రం ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.

LEARN MORE

Arrow

ఈ తడిగా ఉన్న ప్లేస్ ఎక్కడివరకు ఉందో.. అక్కడవరకు మీ బండలో గ్యాస్ ఉందని అర్ధం. ఈ ట్రిక్ ఇంకా వివరంగా అర్ధం అవ్వాలంటే కింద ఈ వీడియో ను చూడండి. ఈ వీడియో చూసాక.. మీకు ఇంతేనా అనిపిస్తుంది కదా..

LEARN MORE

Arrow