“రజనీకాంత్”తో నటించడం కోసం… కీర్తి సురేష్ వదులుకున్న 2 “పెద్ద సినిమాలు” ఏవో తెలుసా..?

సూపర్ స్టార్ రజినీ కాంత్ తో ‘అన్నాతే’ సినిమా చేయడానికి కీర్తి సురేష్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే.అన్నాతే లో సోదరి పాత్ర చేస్తోంది. రజనీకాంత్ కి చెల్లెలుగా ఈమె ఆ సినిమాలో కనపడనుంది.

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఎంత పెద్ద స్టార్ హీరోనో మనకి తెలుసు. అటు తమిళ్, ఇటు తెలుగు లో కూడ రజనీకాంత్ బాగా పాపులర్ అయ్యిపోయారు

ఈ సినిమా తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల అయ్యింది. ఈ స్టార్ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించడానికి కొన్ని సినిమాలని కూడ వదిలేసుకుందిట.

ఆ రెండు కూడా పెద్ద సినిమాలే. ఇక మరి ఆ సినిమాల వివరాల లోకి వెళితే.. ఈ మధ్యనే విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటించే అవకాశాన్ని కేవలం ఈ సినిమా వల్లనే ఈ ముద్దుగుమ్మ వదిలేసుకుంది.

శ్యామ్ సింగ రాయ్ సినిమాలో మొదట సాయి పల్లవి పాత్రకి కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు సమాచారం. కానీ రజనీకాంత్తో నటించే అవకాశం రావడంతో కీర్తి సురేష్ ఈ సినిమా వైపు ఎక్కువగా ఆసక్తి చూపలేకపోయారు.