“పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?

ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్ర కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒకతను వచ్చి, “కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు” అని చెప్పి అడుగుతాడు.

అందుకు పుష్ప, “నా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఏమౌతుంది?” అని చెప్తాడు.

అయితే కొద్ది సంవత్సరాల క్రితం ప్రముఖ నటుడు వేణు మాధవ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు.

ఎవరో వేణు మాధవ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు అని అన్నారట. అందుకు వేణు మాధవ్ గారు, “నా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను” అని చెప్పారట