ఈ 15 మంది సింగర్స్ సినిమాల్లో కూడా నటించారని మీకు తెలుసా.? ఎవరు ఏ సినిమాలోనో చూడండి.!

మనో గారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అందులో రామ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన శివం సినిమాలో రాశీ ఖన్నా తండ్రిగా నటించారు మనో గారు.

సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రఘు కుంచే గారు కూడా బాచీ, హోలీ, పలాస సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరించారు.

సంగీత దర్శకుడు తమన్ కూడా బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.

ఎన్నో సినిమాల్లో పాటలు పాడి, అలాగే ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన శ్రీ రామచంద్ర కూడా హీరోగా నటించారు