టూత్ పేస్ట్ కింద భాగంలో మనం చూసినట్లయితే ఆకుపచ్చ, నీలం, నలుపు, ఎరుపు రంగులతో బాక్సులు కనబడుతూ ఉంటాయి

అయితే వీటి అర్థం ఏమిటి అని ఇంటర్నెట్ లో మనం చూసినట్లయితే.. ఆకుపచ్చ రంగు బాక్స్ కనుక పేస్ట్ వెనక ఉంటే అది న్యాచురల్ అని..

నీలం ఉంటే న్యాచురల్ మరియు మెడికేటెడ్ అని, ఎరుపు రంగు ఉంటే న్యాచురల్ మరియు కెమికల్ కాంపోజిషన్ కలిగి ఉందని తెలుస్తోంది.

అదే నలుపు రంగుంటే మొత్తం కెమికల్స్ తో నిండి ఉందని చెబుతూ ఉంటారు

ఈ టూత్ పేస్టులని ప్యాకింగ్ చేసేటప్పుడు అవి లైట్ సెన్సార్ ఉన్న మిషన్స్ నుండి రోల్ అవుతూ వెళ్లాలి.