చాణక్య నీతి ప్రకారం చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ కంటే కూడా గౌరవం ఉండాలి.

ఒకరినొకరు గౌరవించుకోవడం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బంధం బలంగా ఉంటుంది.

అదేవిధంగా భార్యాభర్తల మధ్య నమ్మకం కూడా ఉండాలి అని ఆచార్య చాణక్య తెలిపారు.

దాంపత్య జీవితంలో ప్రేమ తో పాటు నమ్మకం ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా జీవించచ్చని చాణిక్యనీతి అంటోంది.

కనుక ఈ రెండిటినీ భార్యాభర్తలు మర్చిపోకూడదు. ఈ రెండింటినీ భార్యాభర్తలు గుర్తు పెట్టుకుంటే జీవితాంతం వాళ్ళ బంధం అద్భుతంగా ఉంటుంది.