1

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన చక్రవ్యూహ సినిమాలో ఒక పాట పాడారు. ఈ పాటని ప్రముఖ సంగీత దర్శకులు తమన్ స్వరపరిచారు.

జూనియర్ ఎన్టీఆర్ – చక్రవ్యూహ

Arrow

2

తమిళ్ స్టార్ హీరో ధనుష్, కార్తి హీరోగా నటించిన యుగానికి ఒక్కడు సినిమాలో తెలుగు, తమిళ భాషల్లో ఒక పాట పాడారు.

ధనుష్ – యుగానికి ఒక్కడు

Arrow

3

ఆండ్రియా కేవలం భరత్ అనే నేను సినిమాలో మాత్రమే కాకుండా రాఖి, తుపాకీ, దేశముదురు అలాగే ఇంకా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు.

ఆండ్రియా – భరత్ అనే నేను

Arrow

4

తమిళ్ హీరో సింబు బాద్షా సినిమాలో,పోటుగాడు సినిమాలోఅలాగే కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమాలో తమిళ వెర్షన్ లో ఒక పాట పాడారు.

శింబు – బాద్షా

Arrow