చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

దివ్యభారతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఆమె అప్పట్లో చాలా చిన్న వయసు లోనే పెళ్లి చేసేసుకున్నారు. .ఆమె తన 18 ఏళ్ల వయసు లోనే బాలీవుడ్ నిర్మాత షాజిత్ ను పెళ్లి చేసుకున్నారు.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం బామ్మ పాత్రలను పోషిస్తున్న లక్ష్మి చాలా కాలం నుంచే ఇండస్ట్రీ లో ఉన్నారు. ఆమె కూడా 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారట.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

జెనీలియా హీరో రితేష్ దేశముఖ్ ను తన 24 వ ఏటా పెళ్లి చేసుకున్నారు. రితేష్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడన్న సంగతి తెలిసిందే.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

అదితిరావు హైదరి కు కూడా వివాహం అయిపోయిందట. ఆమె తన 21వ ఏట వివాహం చేసుకున్నారు.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

తమిళ నాట స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షాలిని హీరో అజిత్ ను ప్రేమించి 21 ఏళ్లకే వివాహం చేసుకున్నారు.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

ఈశ్వర్ సినిమాతో మెప్పించిన జూనియర్ శ్రీదేవి కూడా 23 ఏళ్ల వయసులో రాహుల్ ను పెళ్లి చేసుకున్నారు.

చిన్న వయసులోనే పెళ్లి పీటలెక్కిన 10 హీరోయిన్లు వీరే..!

మల్లికా శెరావత్ 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నారు.