సాధారణం గా సినీ తారలు వయసు ఎంత వస్తున్నా.. పదహారేళ్ళ పడచు పిల్లల్లా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. అందం, అభినయం తో పాటు టాలెంట్ కూడా ఉంటె.. సినిమాల్లో బాగా రాణిస్తూ ఉంటారు. అయితే, అవకాశాలు బాగా వస్తున్న హీరోయిన్లు.. కెరీర్ కొనసాగించడానికే ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటే.. అవకాశాలు తగ్గుతాయేమోనన్న ఆలోచనలతో పెళ్లిని కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అయితే, కొందరు అలా కాకుండా… రైట్ టైం రాగానే కెరీర్ పీక్స్ లో ఉన్నా, డౌన్ లో ఉన్నా పెళ్లి మాత్రం చేసేసుకున్నారు. వాళ్ళ లిస్ట్ ను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1. దివ్య భారతి:

1 divya bharathi

తెలుగునాట దివ్యభారతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ఆమె అప్పట్లో చాలా చిన్న వయసు లోనే పెళ్లి చేసేసుకున్నారు. బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ వంటి సినిమాలతో ఆమె ఎంత గా ఆకట్టుకున్నారో మనకు తెలుసు..ఆమె తన 18 ఏళ్ల వయసు లోనే బాలీవుడ్ నిర్మాత షాజిత్ ను పెళ్లి చేసుకున్నారు.

2. లక్ష్మి:

2 lakshmi

ప్రస్తుతం బామ్మ పాత్రలను పోషిస్తున్న లక్ష్మి చాలా కాలం నుంచే ఇండస్ట్రీ లో ఉన్నారు. ఆమె కూడా 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వివాహం చేసుకున్నారట.

3. జెనీలియా:

3 jenilia

కుర్రకారు గుండెల్లో హాసిని గా నిలిచిపోయిన జెనీలియా కూడా కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో పెళ్లి చేసుకున్నారు. జెనీలియా హీరో రితేష్ దేశముఖ్ ను తన 24 వ ఏటా పెళ్లి చేసుకున్నారు. రితేష్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడన్న సంగతి తెలిసిందే.

4. అదితిరావు:

4 adhithirao

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అదితిరావు హైదరి కు కూడా వివాహం అయిపోయిందట. ఆమె తన 21వ ఏట వివాహం చేసుకున్నారు.

5. సారిక:

6 sarika

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సారిక కూడా తన 27 సంవత్సరాల వయసు లో కమలహాసన్ ను పెళ్లి చేసుకున్నారు.

6. షాలిని:

8 shalini

తమిళ నాట స్టార్ హీరోయిన్ గా కొనసాగిన షాలిని హీరో అజిత్ ను ప్రేమించి 21 ఏళ్లకే వివాహం చేసుకున్నారు.

7. జూనియర్ శ్రీదేవి:

7 junior sreedevi

ఈశ్వర్ సినిమాతో మెప్పించిన జూనియర్ శ్రీదేవి కూడా 23 ఏళ్ల వయసులో రాహుల్ ను పెళ్లి చేసుకున్నారు.

8. మల్లికా శెరావత్:

8 mallika sheravath

మల్లికా శెరావత్ 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నారు.

9. రాధికా ఆప్టే:

9 radhika apte

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే 27 ఏళ్లకు పెళ్లి చేసుకున్నారు.

10. అమలాపాల్:

10 amalapaul

కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ కూడా దర్శకుడు విజయన్ ను చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నారు.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE