“పాపం ప్రీతి అంటూ…” ఆర్సీబీ కి “మాక్స్వెల్” కమ్ బ్యాక్ ఇవ్వడంపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్ల్స్.!
ఐపీఎల్ 14వ సీజన్ లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. లీగ్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్...