ఫాథర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న10 ‘మీమ్స్’

సోషల్ మీడియా లో ఏదైనా హాట్ టాపిక్ ట్రెండ్ అయినా, ఒక మ్యాచ్ జరిగిన మన మేమ్ పేజెస్ ఒక్క రేంజ్ లో మెన్స్ ట్రెండ్ చేస్తాయి. నేడు ‘ఫాథర్స్ డే’. యూత్ ఇవాళ ఎలా ఉంటారు, ఎలా మన ఇంట్లో నాన్నకి విష్ చేస్తారు, అసలు నాన్నతో ఎంత క్లోజ్ ఉంటారు అనే టాపిక్స్ పై మేమ్ పేజెస్ కొన్ని పోస్ట్స్ పెట్టారు, వాటిల్లో కొన్ని మీకోసం.

trending-mems-on-fathers-day (9)

trending-mems-on-fathers-day

నాన్న అంటే గౌరవం, నాన్న అంటే కుటుంబ బాధ్యత, నాన్న అంటే మన భవిష్యత్ గురించి ఆలోచనే ఏకైక వ్యక్తి.మనకు భయం గా అనిపిస్తున్నప్పుడు నాన్న పక్కన ఉంటె ఒక ధైర్యం, నాన్న గారు ఎపుడు మన మీద కోప్పడిన కొడుకుల మీద కూతురి మీద ఆయనకు ఎంతో ప్రేమ, పైకి చెప్పకపోయినా మనం ఫీల్ అవ్వొచ్చు, అయన కోపం లో మన పై ప్రేమ ఉంటుంది, అయన మన పై పడే బాధలో ఒక అర్థం ఉంటుంది, మన కష్టాల్లో, నష్టాల్లో, వెన్నంటే ఉంది ప్రోత్సహించే ఏకైక వ్యక్తి నాన్న గారు, ఇంకా అమ్మ. ఆయనకి మనం తిరిగి ఎంత ఇచ్చిన చేసియాన్ తీర్చుకోలేని రుణం. హ్యాపీ ఫాథర్స్ డే.

ఫాథర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న10 ‘మీమ్స్’

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

trending-mems-on-fathers-day

Also Read : “తండ్రైన తర్వాత నా కొడుకు ఎలా మారిపోయాడంటే.?” అంటూ ఫాథర్స్ డే రోజు ఓ తండ్రి పంపిన లెటర్ ఇది.! చూస్తే కనీళ్లొస్తాయి.!