బ్యాంకు తలుపులు తెరిచి ఉండేసరికి ఎప్పటిలానే కదా అనుకున్నాడు… కానీ లోపల కనపడిన దృశ్యం చూసి షాక్.?
ఓ బ్యాంకు ఉద్యోగి ఎప్పటిలానే పొద్దునే ఆఫీస్ కు వెళ్ళాడు. అప్పటికే తలుపులు తాళం తీసి ఉండడం చూసి.. రోజులానే మేనేజర్ తమకంటే ముందే అక్కడకి వచ్చి తాళాలు ఓపెన్ చేసి ఉ...