ఈ ఫోటోలో ఉన్న ఒక అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే శాసిస్తున్నాడు..! ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో ఉన్న ఒక అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే శాసిస్తున్నాడు..! ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సోషల్ మీడియా ప్రస్తుతం సినీ సెలబ్రెటీలకు, ఫ్యాన్స్ కు మధ్య వారధిగా మారింది. ఒకప్పుడు అభిమాన తారలను చూడడానికి, కలవడానికి అభిమానులు చాలా పాట్లు పడేవారు. ఫేవరెట్ హీరో సినిమాల విజయోత్సవ సభల్లో చూడడానికి చాలా దూరం వెళ్లాల్సివచ్చేది.

Video Advertisement

కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేరుగా తమ అభిమాన నటీనటులతో ఫ్యాన్స్ ముచ్చటిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి మూవీ అప్టేట్స్ తెలిసిపోతున్నాయి. ఇటీవల కాలంలో తమ అభిమాన స్టార్స్ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. అలా తాజాగా ఒక టాప్ హీరో చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోలో  ఉన్న పిల్లల్లో ఒకర టాప్ హీరో ఉన్నారు. ఆ హీరోని గుర్తుపట్టగలరా? ఆయన ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఆ హీరోకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలలో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు.
ఆ హీరో మాటలకు పదును ఎక్కువ. ఆయన పేరు ఆయన ఫ్యాన్స్ కు మంత్రం. కొందరికి బ్రాండ్. ఆయనకు టాలీవుడ్ లో ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కున్న ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎప్పుడు సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతటా పవన్ నామస్మరణ జరుగుతోంది.
meaning of pawan kalyan dialogue in hungry cheetah og glimpse ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపిస్తూ, వైరల్ గా మారుతున్నాయి. అలా పవన్ చిన్నప్పటి పలు ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తూన్న సినిమాల నుండి కూడా అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ కు ఫ్యాన్స్  నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపించిన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read: “థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!


End of Article

You may also like