Home Bigg Boss 5 telugu “బిగ్ బాస్ 5” లో పాల్గొనే 17 మంది కంటెస్టెంట్స్ వీళ్ళేనా..? లిస్ట్ ఒక లుక్కేయండి.!

“బిగ్ బాస్ 5” లో పాల్గొనే 17 మంది కంటెస్టెంట్స్ వీళ్ళేనా..? లిస్ట్ ఒక లుక్కేయండి.!

by Mohana Priya

బిగ్ బాస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలియనిది కాదు. అందరు తిడుతూనే ఉన్నా సరే.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లపై నెగటివ్ ట్రోలింగ్ ఉంటున్నా కూడా రెగ్యులర్ గా చూసే వాళ్ళు చాలా మందే ఉన్నారు. గత బిగ్ బాస్ సీజన్ కొంత నిరాశపరిచినమాట వాస్తవమే. బిగ్ బాస్ సీజన్ లో క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలు తక్కువే. దీనితో అభిమానులు కూడా కొంచం అప్ సెట్ అయ్యారు. దీనితో, సీజన్ ఫైవ్ లో బిగ్ బాస్ కొత్త ప్లానింగ్ తో ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది.bigg boss 5 contestants

బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న సెలెబ్రిటీలను, సోషల్ మీడియా లో దుమ్ము దులిపేస్తున్న షార్ట్ ఫిలింస్ స్టార్లను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయించనున్నారు. ఈ సీజన్ లో సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయిన అప్ కమింగ్ స్టార్లను, బుల్లితెరపై ఇంటింటా సందడి చేస్తున్న సెలెబ్రిటీలను కలుపుకుని మొత్తం 16 మంది తో లిస్ట్ కూడా సిద్ధం అయిందని తెలుస్తోంది.అయితే ఇందులో వచ్చే కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

#1 షణ్ముఖ్ జస్వంత్ – యాక్టర్, యూట్యూబర్bigg boss 5 contestants

#2 లోబో – యాంకర్, యాక్టర్

bigg boss 5 contestants

#3 సన్నీ – వీజే, యాక్టర్

bigg boss 5 contestants

#4 నవ్య స్వామి – యాక్ట్రెస్

bigg boss 5 contestants

#5 ఉమ – యాక్ట్రెస్

bigg boss 5 contestants

#6 సరయు  యాంకర్

bigg boss 5 contestants

#7 జస్వంత్ – మోడల్

bigg boss 5 contestants

#8 రవి – యాంకర్

bigg boss 5 contestants

#9 కాజల్ – ఆర్జే, యాంకర్

bigg boss 5 contestants

#10 సిరి హనుమంత్ – యాక్ట్రెస్

bigg boss 5 contestants

#11 శైలజ ప్రియ – యాక్ట్రెస్bigg boss 5 contestants

 

#12 మానస్  యాక్టర్

bigg boss 5 contestants

#13 అని మాస్టర్ – కొరియోగ్రాఫర్

bigg boss 5 contestants

#14 ఆర్జె ప్రియాంక – ఆర్జె

bigg boss 5 contestants

#15 ప్రత్యూష – యాంకర్

bigg boss 5 contestants

వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో వచ్చే అవకాశం ఉన్న కంటెస్టెంట్స్

#16 రఘు మాస్టర్

bigg boss 5 contestants

#17 ఆట సందీప్bigg boss 5 contestants

ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కంటెస్టెంట్ లిస్ట్ ఇదే. వీరిలో ఎంతమంది నిజంగానే బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు రో తెలుసుకోవాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.

You may also like