Ads
Tollywood: తమ అభిమాన హీరో, హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ పెరిగిపోయాక ఎక్కడో ఒక చోటే తమకు కావలసిన సమాచారాన్ని ఎలాగోలా పొందుతారు. సోషల్ మీడియా కూడా వారికి ఉపయోగపడుతుంది.
Video Advertisement
అందుకే తారలు కూడా తమకు నచ్చిన ఫోటోలని, ఇంట్రెస్టింగ్ వార్తలని అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటారు. తమకు సంబందించిన చిన్న నాటి ఫోటోలని, అనుష్క,సమంత, తమన్నా, రష్మిక మొదలైన వారు ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ తనకు సంబందించిన ఒక ఫోటో షేర్ చేసారు.
ఇక్కడ ఎవరో చూసి మీరే చెప్పండి. చూసారుగా ‘ప్రేమమ్’ సినిమాతో ఇటు టాలీవుడ్ తోపాటుగా అటు మోలీవుడ్ ని కూడా తన నటనతో మెప్పించిన ‘సాయి పల్లవి‘ తన చెల్లలితో కలిసి దిగిన ఫోటో ఇపుడు ఇదే వైరల్ గా మారింది. సోషల్ మీడియా మొత్తం.వరుణ్ తేజ్ తో ‘ఫిదా’ సినిమాలో కనిపించి మెప్పించిన ఈ భామ. ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఆగష్టు లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
https://www.instagram.com/p/B_PaSxblUcg/?utm_source=ig_embed&ig_rid=5eff3ba5-667f-4453-a231-aa9e17247e33
Also Read: AHA: ఈ వారం ప్రముఖ ఓటీటి ‘ఆహా’ లో ఈవారం విడుదల అవనున్న సినిమాలు ఇవే !
PRIYAMANI : ‘నారప్ప’ హీరోయిన్ ప్రియమణి కి షాక్ ఇచ్చిన తన భర్త మొదటి భార్య ఆయేషా!
End of Article