Home News “దుర్గా రావు” జబర్దస్త్ ఎంట్రీ…”హైపర్ ఆది” పంచ్ లు మాములుగా లావుగా..!

“దుర్గా రావు” జబర్దస్త్ ఎంట్రీ…”హైపర్ ఆది” పంచ్ లు మాములుగా లావుగా..!

by Megha Varna

గత కొన్ని రోజులనుండి సోషల్ మీడియా అంతా ఓ పాట, ఓ డైలాగు ఫుల్ గా వైరల్ అయిపోతున్నాయి. అదే “who is durga rao ?” ఇంకోటి నాది నెక్కెలేసు గొలుసు పాట. ఢీ లో పండు చేసిన డాన్స్ అంత వైరల్ అవ్వడానికి పరోక్షంగా “దుర్గా రావు” కారణం.

దుర్గారావు తన భార్యతో కలిసి సరదాగా అప్పట్లో టిక్ టాక్ వీడియోస్ చేస్తుండేవాడు. దీనికి మంచి స్పందన లభించేది.దీనితో దుర్గారావు టిక్ టాక్ ను సీరియస్ గా తీసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాడు.ఇతనికి టిక్ టాక్ లో దాదాపు 3లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు.అలా దుర్గారావు చేసిన ఓ వీడియో ను పండు ఢీ స్టేజ్ పై పర్ఫామ్ చేశాడు.ఈ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద సంచలనమైంది.

 

తాజాగా దుర్గా రావు “జబర్దస్త్” షో లో కూడా ఎంట్రీ ఇచ్చారు. దానికి సంభందించిన ప్రోమో విడుదల అయ్యింది.  ఆ వీడియో ఓ లుక్ వేయండి.

watch video:

You may also like