Home Filmy Adda బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న మరొక “టెలివిజన్” బ్యూటీ..?

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న మరొక “టెలివిజన్” బ్యూటీ..?

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలవబోతోంది. ఈ ప్రోగ్రాం కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారు. ఇందులో కంటెస్టెంట్ పేర్లు అంటూ చాలా మంది పేర్లు వైరల్ అవుతున్నాయి. కానీ, వారిలో ఎవరు నిజంగానే హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారో అనే విషయం మాత్రం ఇంకా కచ్చితంగా తెలియదు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక వ్యక్తి పేరు వినిపిస్తోంది. జబర్దస్త్ ద్వారా చాలా పాపులర్ అయిన వర్ష ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నారట.

jabardasth Actress varsha images

వర్ష అంతకు ముందు ఎన్నో సీరియల్స్ లో, సినిమాల్లో కూడా నటించారు. కానీ జబర్దస్త్ మాత్రం వర్షకి చాలా మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకుల అందరికీ ఇంకా దగ్గరయ్యారు వర్ష. ఇప్పుడు వర్షం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అనే వార్త మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజమో, ఎంతవరకు కల్పితమో తెలియాలి అంటే ఇంక షో మొదలు అయ్యేంత వరకు ఆగాల్సిందే.

You may also like