పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు మాటల్లో చెప్పలేనంత క్రేజ్. ఇక పవర్ స్టార్ సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. పవన్ కల్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జత కలిస్తే ఆ మ్యాజిక్ చెప్పలేం. వారిద్దరి కలయిక జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్లకు ప్రాణం పోసింది. తాజాగా పవన్, త్రివిక్రమ్ జోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనేందుకు అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ చిత్రం విడుదల అయ్యి ఈ రోజు తో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది…ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి పవన్ అభిమానులకు పీడకల మిగిల్చింది…అయితే ఇలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 2 సంవత్సరాలు..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరిచిపోలేని రోజు….ఈ సందర్భంగా సోషల్ మీడియాలో మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది ..ఈ సినిమా మీద ఈ రోజు వచ్చిన టాప్ ట్రోల్స్ ఇవే…

Video Advertisement