అతను నిన్నటి వరకు ఒక సాధారణ కండక్టర్…ఇప్పుడు అతను కలెక్టర్

అతను నిన్నటి వరకు ఒక సాధారణ కండక్టర్…ఇప్పుడు అతను కలెక్టర్

by Megha Varna

Ads

రోజుకు ఐదు గంటలు చదువు , ఎనిమిది గంటలు బస్సు కండక్టర్‌గా పనిచేస్తూ యుపిఎస్సి మెయిన్స్ పరీక్షను క్లియర్ చేసిన మధు కథ స్ఫూర్తిదాయకం, కర్ణాటకలోని మాండ్యలోని మాలావలి అనే చిన్న పట్టణానికి చెందిన మధు 19 సంవత్సరాల వయసులో బస్సు కండక్టర్‌గా చేరారు. మధు కుటుంబంలో అన్నయ్య, వదిన, తండ్రి ఎవరూ చదువుకోలేదు. తనకు చదువు అంటే చాల ఇష్టం .ఆ చదువే మధు గొప్ప విజయం సాధించాడు.ఈ మధ్య కాలంలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలలో విజయం సాధించటంతో అతను కలెక్టర్ కాబోతున్నాడు.

Video Advertisement

కుటుంబాన్ని పోషించడానికి నేను పనిచేయడం మొదలుపెట్టాడు ,నా కళలు నిజం చేసుకోవడం కోసం బాస్ కండక్టర్ గా రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తూ 5 గంటలు చదువుకునే వాడు , ఎథిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ నా సబీజెక్టులు. వాటిని ఎప్పుడూ చదువుతూనే వచ్చాను. తెల్లవారుజాము 4 గంటలకు నిద్ర లేచి చదివేవాడిని అంటూ చెబుతున్నాడు మధు.

సివిల్స్ సిద్ధం కావడం అంటే గంటల తరబడి చదువూ.. ట్యూషన్ లు.. కోచింగ్ లు ఎన్నో ఉంటాయి. కానీ, మధు మాత్రం అటువంటి వాటి జోలికే పోలేదు. కేవలం రోజుకు ఐదు గంటలపాటు చదివాడు. సవంతంగా స్టడీ మెటీరియల్ సమకూర్చుకున్నాడు. అందుకు తన సంస్థలో సీనియర్ల దగ్గర సలహాలు తీసుకున్నాడు.

యూట్యూబ్ వీడియోలు వందల కొలదీ చూశాడు. సి.శిఖ.. ఆమె బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ ఆమెను స్ఫూర్తి గా తీసుకునే మధు సివిల్స్ రాయాలని అనుకున్నాడట. ప్రతివారం రెండు గంటల పాటు అతనికి సివిల్స్ పరీక్షలో మంచి సలహాలు ఇచ్చేవారు అంటా .

అంతా స్వతంత్రంగా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. ‘ కన్నడ భాషలోనే ప్రిలిమినరీ పరీక్షలు రాశాడు. మెయిన్స్ మాత్రం ఇంగ్లీష్ లో రాశాడు ఈ మధు ఈ మార్చి 25 న ఇంటర్వ్యూ కి హాజరు కాబోతున్నాడు. ఇంటర్వ్యూలో కూడా విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని మనస్పూర్తి కోరుకుందాం …ఇంత గొప్ప విషయం అందరికి షేర్ చేయండి


End of Article

You may also like