అల వైకుంఠపురంలో ట్రైలర్ లో కనపడ్డ ఇతని పేరు ఏంటో తెలుసా ? ఇతని గురించి కొన్ని నిజాలు !

అల వైకుంఠపురంలో ట్రైలర్ లో కనపడ్డ ఇతని పేరు ఏంటో తెలుసా ? ఇతని గురించి కొన్ని నిజాలు !

by Megha Varna

Ads

సంక్రాంతి కానుకగా వస్తున్న ‘అల వైకుంఠపురంలో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అట్టహాసంగా హైదరాబాదు లో జరిగింది..లక్షలాది అభిమానుల మధ్య జన సంద్రం అయినా స్టేడియం..అల్లు ఫాన్స్ లో కొత్త ఊపు వచ్చింది..ట్రైలర్ కూడా అన్ని వర్గాలకు నచ్చడం తో అటు..ఫాన్స్ ఇటు చిత్ర యూనిట్ ఆనంద లో మునిగి తేలుతున్నారు.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తమన్ ఈ స్థాయి మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ఇవ్వలేదు. వినీ వినగానే సూపర్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఈ ట్యూన్. ఇక ట్రైలర్‌లో కూడా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ ట్రైలర్.

Video Advertisement

ఇది ఇలా ఉండగా ట్రైలర్ లో మనకు కనపడ్డ కింద చిత్రం లోని వ్యక్తి ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ ‘పులి వచ్చింది.. మేక సచ్చింది..’ అతను అల్లు అర్జున్ కి బాడీ గార్డ్ అట ..నిజంగా ఒక పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి..తన తోటి వారిని కూడా ప్రోత్సహించడం నిజంగా ఎంతో గొప్ప విషయం కదా.ఎంతయినా అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


End of Article

You may also like