ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదంతో ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020కి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.విశాఖపట్నాన్ని పరిపాలన, అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానులుగా పరిగణించనున్నారు. సెక్రటేరియేట్, గవర్నర్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని వివరించారు.

Video Advertisement

అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు చారిత్రిక ఒప్పందాలను గౌరవిస్తూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం జరిగే విధంగా పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా వివిధ అనుభవజ్ఞుల కమిటీల సూచనలు పరిశీలించి రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించామని తెలిపారు అయితే ఇలా ఉండగా సోషల్ లో 3 రాజధాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి..ప్రస్తుతం ఇవి సోషల్ లో ట్రేడింగ్ లో ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం…