22 సంవత్సరాల తరువాత ఆ హిట్ పెయిర్ ఎదురుపడ్డారు. అంతకుముందు ఉన్న స్నేహ బంధం మాత్రం ఇద్దరి మనస్సులో అలాగే ఉండిపోయింది. అందుకే చాలా సంవత్సరాల తరువాత ఎదురుపడ్డ వారికి అప్పటి ఙ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అంతే నా హీరోయిన్, నా హీరో అంటూ తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్క్రిప్ట్ లేకపోయినా.. సినిమాకు మించిన అద్భుత డైలాగ్‌లు వారి మాటల్లో బయటపడ్డాయి. ఆ వీడియో మీరు చూసేయండి..!
Video Advertisement