నిన్న మ్యాచ్ లో ఫించ్ రన్ అవుట్ మీద వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే…

నిన్న మ్యాచ్ లో ఫించ్ రన్ అవుట్ మీద వచ్చిన టాప్ ట్రోల్ల్స్ ఇవే…

by Megha Varna

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా-భారత్ క్రికెట్ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఆగ్రహంగా గ్రౌండ్ వీడాడు.స్టీవ్ స్మిత్ చేసిన పొరబాటుకు బలయ్యాడు. ఇంతకీ ఫించ్ ఎలా అవుటయ్యాడంటే.. షమి బౌలింగ్‌లో బంతిని ఆఫ్‌సైడ్‌కు కొట్టిన స్మిత్, రన్ కోసం ముందుకొచ్చాడు. అది చూసిన ఫించ్ వేగంగా స్ట్రయికర్ ఎండ్‌కు పరిగెత్తాడు. అయితే సందేహంగా పరుగును ప్రారంభించిన స్మిత్..

Video Advertisement

బంతిని జడేజా అందుకోగానే వెంటనే వెనుదిరిగాడు. అప్పటికే మూడొంతుల పరుగు పూర్తి చేసిన ఫించ్ కూడా ముందుకే వచ్చాడు. అప్పుడు జడేజా విసిరిన బంతి వికెట్లను తగల్లేదు. అప్పటికి ఫించ్, స్మిత్ ఇద్దరూ ఒకేవైపు క్రీజుకు చేరుకున్నారు. ఆ సమయంలో తనవైపు వచ్చిన బంతిని అందుకున్న శ్రేయాస్ అయ్యర్..


You may also like

Leave a Comment