“నువ్వు ఇంకా పోలేదు మాదవి” అని శ్రీరెడ్డి పోస్ట్ చేస్తే… ఏ రేంజ్ లో సెటైర్ లు వేసారో చూడండి!

“నువ్వు ఇంకా పోలేదు మాదవి” అని శ్రీరెడ్డి పోస్ట్ చేస్తే… ఏ రేంజ్ లో సెటైర్ లు వేసారో చూడండి!

by Megha Varna

Ads

నచ్చావులే ఫేమ్ మాధవి లతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇటీవల ఆమె తనను అనారోగ్య సమస్యలు భాదిస్తున్నాయని.. త్వరలోనే నేను చనిపోతా అంటూ సంచలన పోస్టు చేసింది. మాధవీలత పోస్టు క్షణాల్లో వైరల్ కావడంతో ఆమె పోస్టును డిలీట్ చేసింది. తాను చనిపోవడం లేదంటూ తన సమస్యలపై వివరించానని.. మీడియా ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దని ఆమె మరో పోస్టు చేసింది.

Video Advertisement

”ఐ హేట్ మై హెల్త్ ఇష్యూస్ అంటూ మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో బాధ పడుతున్నానని.. రోజూ ట్యాబ్లేట్స్ వేసుకోవాల్సి వస్తుందని, ఇంతలా మందులు వాడుతూ పోతే ఏదో ఒకరోజు అవి పనిచేయక ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతానేమో” అంటూ పోస్ట్ పెట్టింది.

ఇప్పుడు ఈ విషయంపై శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేసింది. RIP మాధవీ లత.. సారీ నువ్వింకా పోలేదా’ అంటూ పోస్టు చేసింది శ్రీరెడ్డి. దీంతో నెటిజన్లు శ్రీరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మరి ఈ విషయంపై మాధవి లత ఏమని స్పందిస్తుందో.? ఆమె సంగతి ఎందుకు నువ్వే పోవచ్చుకదా అని శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు నెటిజెన్స్.


End of Article

You may also like