రాహుల్ ఆటకి ఫిదా అయ్యి మన తెలుగోళ్లు ట్రెండ్ చేసిన 12 ఫోటోలు ఇవే.! చూసి ఎంజాయ్ చేయండి!

రాహుల్ ఆటకి ఫిదా అయ్యి మన తెలుగోళ్లు ట్రెండ్ చేసిన 12 ఫోటోలు ఇవే.! చూసి ఎంజాయ్ చేయండి!

by Megha Varna

Ads

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి టి20లో కూడా టీం ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ కు ఎదురులేకుండా పోయింది.

Video Advertisement

1.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ దుమ్మురేపారు. రాహుల్ 45, రోహిత్ 60 పరుగులు చేశారు. ఓపెనర్ కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ని నిర్మించారు.

2.

3.

రాహుల్ ఈ సిరీస్‌లో మొత్తం 224 పరుగులు చేశాడు. ఫలితంగా ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కోహ్లీ 199 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా, ఇప్పుడా రికార్డును రాహుల్ అధిగమించాడు.

4.

5.

6.

7.

ఇక రాహుల్ దెబ్బకు రిషబ్ పంత్ పై ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ వచ్చాయో అందరికి తెలిసిందే. ధావన్ కి గాయం అవ్వడంతో ఓపెనర్ గా వచ్చిన రాహుల్ తన సత్తా చాటుకున్నాడు. పంత్ కి గాయం అవ్వడంతో కీపర్ బాధ్యతలు చేపట్టాడు. కీపర్ గా కూడా రాణించడంతో పంత్ ని పక్కన కుర్చోపెట్టింది భారత జట్టు.

8.

9.

ఇక రోహిత్ కి గాయం అవ్వడంతో కెప్టెన్ బాధ్యతలు కూడా చేపట్టాడు రాహుల్. ఇక నెక్స్ట్ కోచ్ రవిశాస్త్రి స్థానంకి ఎసరు పెడతాడేమో రాహుల్. రాహుల్ పై వచ్చిన ఈ ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి మరి.

10.

11.

12.


End of Article

You may also like