సౌత్ సినిమా హీరో అభిమానుల మధ్య ఎప్పుడు ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. తమిళ్ లో అయితే మరీ ఉంటాయి. ఇప్పుడు ఇది తెలుగుకి కూడా పాకింది. స్టార్ హీరోలు అజిత్, విజయ్ ల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగేది. ఇప్పటికీ కూడా వారి సినిమాలు రిలీజ్ కాకపోయినా మా హీరో గొప్ప అని కొట్టుకుంటూ ఉంటారు.తాజాగా సంక్రాంతికి వచ్చిన సినిమాలు సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో మధ్య కూడా ఇదే గొడవ జరిగింది. కలెక్షన్స్ విషయంలో దేశవ్యాప్తంగా ట్రెండ్ చేసారు.బన్నీ ఫ్యాన్స్ #FakeQueenMaheshBabu అనే ట్యాగ్ ని ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇది చూసిన మహేష్ బాబు ఫాన్స్ #FakingKaBaapAlluArjun అని ట్రెండ్ స్టార్ట్ చేసారు.ఇప్పుడు ఇది కాస్త సాంబార్ vs బిర్యానీ గా మారింది. తమిళ్ తెలుగు ఫాన్స్ ఒకర్ని ఒకరు విమర్శిస్తూ ట్రోల్ల్స్ స్టార్ట్ చేసారు ట్విట్టర్ లో. తెలుగు ఫాన్స్ ‘#TeluguRealHeroes’ అనే ట్యాగ్ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. #UnrivalledTamilActors అనే మరో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
Video Advertisement