సోషల్ మీడియా… ప్రస్తుతం మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. టాలెంట్ ఉన్న ఎంతో మంది ఈ సోషల్ మీడియా తమ సత్తా చాటి ఫేమస్ అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేస్తూ ఎప్పుడు ట్రేండింగ్ లో ఉంటున్నారు. స్టార్స్ కి ఉన్న అంత ఫాలోవింగ్ వీరికి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి టీవీ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన కొంతమందిని ఇప్పుడు మనం చూద్దాం.

1) ఫన్ బకెట్ భార్గవ్

2)దీప్తి సునైనా

3) వైష్ణవి చైతన్య

4) దివ్య శ్రీ 5) దివ్య శ్రీ వైరల్లీ

6) షణ్ముఖ్ జస్వంత్

7) భాను 

8) హారిక

9) చందు సాయి

10) రవళి  11) దీపికా పిల్లి

12) మెహబూబ్ దిల్ సే 13) నయని పావని
14) ఉప్పల్ బాలు

15) ఆవేశం స్టార్ నరేష్

16)దుర్గ రావు

17) అనన్య

30 Weds 21 Web Serie ananya images