ఆన్ స్క్రీన్ పై వీళ్ళ జోడి అదుర్స్… తెలుగులో హిట్ పెయిర్స్ అంటే గుర్తొచ్చే 20 హీరో-హీరోయిన్స్.!

ఆన్ స్క్రీన్ పై వీళ్ళ జోడి అదుర్స్… తెలుగులో హిట్ పెయిర్స్ అంటే గుర్తొచ్చే 20 హీరో-హీరోయిన్స్.!

by Mounika Singaluri

Ads

ఎంటర్టైన్మెంట్ అనే పదానికి సినిమా పర్యాయ పదం లా మారిపోయింది. నాటకాల నుంచి సినిమాలకు రీప్లేస్ అయిన వినోదం మన టైం ని సరదాగా గడిచేలా చేసేస్తుంది. అయితే.. సినిమా చూస్తున్నాం అంటే మనం ముందు గా చూసేది టైటిల్ నేమ్.. ఆ తరువాత హీరో, హీరోయిన్లు ఎవరా అని..? ఒక సినిమాలో ఆ పాత్రలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది మరి.

Video Advertisement

అయితే, వీరిలో కూడా కొన్ని పెయిర్స్ ని మనం ఆటోమేటిక్ గా ఇష్టపడుతుంటాం. ఏదైనా ఒక సినిమాలో ఒక హీరో, హీరోయిన్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే.. ఆ సినిమా సూపర్ హిట్ అయితే.. అదే పెయిర్ కాంబో లో వచ్చే ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా ఒకసారి హిట్ అయిన కాంబో మళ్ళీ మళ్ళీ హిట్ లు కొడుతుంటే.. వారి కాంబో ని మనం ఆటోమేటిక్ గా ఇష్టపడటం. ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి గా వాళ్ళకి బిరుదు లు కూడా ఇచ్చేస్తుంటాం.

ఆరోజుల్లో ఎన్టీఆర్- సావిత్రి, ఏఎన్నార్ -వాణిశ్రీ లకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇప్పుడు ప్రభాస్-అనుష్క జోడి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ అలా.. ప్రభాస్-అనుష్క ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్రెండ్స్. కానీ.. వీరి కాంబో కి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది అంటే.. వీరిద్దరి కపుల్ అయిపోతే ఎంత బాగుండు అని ఫాన్స్ కోరుకునేలా.. చివరికి వీరు ఎప్పుడు కనిపించినా మీ ఇద్దరి పెళ్ళెప్పుడు అని అడిగేంతలా. అలా, ఆన్ స్క్రీన్ లో సూపర్ హిట్ అయిన బెస్ట్ పెయిర్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం.

# 1. ఎన్టీఆర్- సావిత్రి

1 ntr savitri

#2.  ఏఎన్నార్ -వాణిశ్రీ

2 anr vanisri

#3. కృష్ణ – శ్రీదేవి

3 krishna sreedevi

#4. శోభన్ బాబు – శ్రీదేవి

4 sobhan babu sreedevi

#5. శోభన్ బాబు – సుహాసిని

5 sobhan babu suhasini

#6. మోహన్ బాబు – జయసుధ

6 mohan babu jayasudha

#7. చిరంజీవి – రాధిక

7 Chiranjeevi – Radhika

#8. బాలకృష్ణ – విజయ శాంతి

8 NBK-Vijayashanthi

#9. నాగార్జున – టబు

9 Nagarjuna -Tabu

#10. వెంకటేష్ – సౌందర్య

10 venkatesh soundarya

#11. మహేష్ బాబు – త్రిష

11 mahesh trisha

 

#12. ప్రభాస్- అనుష్క

13 Prabhas – Anushka

#13. పవన్ కళ్యాణ్ – శృతి హాసన్

13 Pawan Kalyan – Shruti Haasan

#14. రామ్ చరణ్ – కాజల్

14 Ram Charan – Kajal

#15. నితిన్ – నిత్యా మీనన్

15 Nithin – Nithya Menon

#16. నాగ చైతన్య – సమంత

16 Naga Chaitanya -Samantha

#17. నిఖిల్ – స్వాతి

17 Nikhil – Swathi

#18. రవితేజ – ఇలియానా

20 Ravi Teja – Ileana

#19. సిద్ధార్థ్ – జెనీలియా

22 siddhu jenilia

#20. నాని – నివేదా థామస్

23 Nani- Niveda Thomas


End of Article

You may also like