Ads
తెలుగు సీరియల్ లో హీరోయిన్ లు చాలా పద్ధతిగా ఉంటారు. స్టైల్ ఫాలో అవకుండా వాళ్ళకి వాళ్ళే ఒక ప్రత్యేకమైన స్టైల్ ని క్రియేట్ చేసుకుంటారు. కానీ ఈ హీరోయిన్లు నిజ జీవితంలో తమ పాత్రలకి పూర్తి భిన్నం గా ఉంటారు. మన తెలుగు సీరియల్స్ లో హీరోయిన్లు నిజ జీవితంలో ఎలా ఉంటారో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 ప్రేమీ విశ్వనాధ్ – కార్తీకదీపం
#2 కరుణ భూషణ్ – అభిషేకం
#3 హిమజ – కొంచెం ఇష్టం కొంచెం కష్టం
#4 ప్రియాంక జైన్ – మౌనరాగం
#5 విష్ణు ప్రియ – కుంకుమపువ్వు
#6 ప్రియాంక నల్కర్ – శ్రావణ సమీరాలు
#7 కావ్య శ్రీ – గోరింటాకు
#8 నవ్య స్వామి – నా పేరు మీనాక్షి
#9 మేఘన లోకేష్ – కల్యాణ వైభోగమే
#10 వర్షిణి ఆర్జా – శిఖరం
#11 అష్మిత కర్నాని – అగ్నిసాక్షి
#12 సమీరా షెరీఫ్ – అభిషేకం
#13 చైత్ర రాయ్ – అష్టా చమ్మా
#14 ఐశ్వర్య పిస్సే – అగ్నిసాక్షి
#15 అనూష హెగ్డే – సూర్యకాంతం
#16 సాండ్రా జైచంద్రన్ – ముద్దమందారం
#17 అషిక గోపాల్ – త్రినయని
#18 లహరి – మొగలిరేకులు
#19 అంజన – పున్నాగ
#20 మహేశ్వరి – వదినమ్మ
#21 రోహిణి నోని – శ్రీనివాస కళ్యాణం
#22 సుహాసిని – నా కోడలు బంగారం
#23 శాంభవి – మజిలీ
#24 చందన – వరూధిని పరిణయం
#25 పల్లవి – పసుపు కుంకుమ
#26 ప్రియాంక నాయుడు – వదినమ్మ
#27 శిరీష – మొగలిరేకులు
#28 ప్రీతీ అస్రాని – పక్కింటి అమ్మాయి
#29 అయేషా – సావిత్రమ్మ గారి అబ్బాయి
#30 మధుమిత – నంబర్ 1 కోడలు
#31 తేజస్విని గౌడ – కోయిలమ్మ
#32. పల్లవి రామిశెట్టి – మాటే మంత్రము
End of Article