కొంత మంది కొన్ని సంవత్సరాలు కష్టపడి ఫేమస్ అవుతారు. కానీ కొంత మంది మాత్రం ఒక్కొక్కసారి ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతారు. వాళ్లు అంతకు ముందు నుంచి వర్క్ చేస్తున్నా కూడా సడన్ గా వారికి బ్రేక్ వస్తుంది. అలా కొంత మంది అమ్మాయిలని నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా డిక్లేర్ చేశారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 ప్రియా ప్రకాష్ వారియర్

సడన్ గా ఒక సాంగ్ తో ఫేమస్ అయిపోయారు ప్రియా ప్రకాష్ వారియర్. అందులో ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను కొట్టిన షాట్ అయితే ఆ సంవత్సరం మొత్తం ట్రెండింగ్ లో ఉంది.

Women who were declared as national crush of India

#2 సాక్షి మాలిక్

సోనూ కే టిటు కి స్వీటీ సినిమాలో ఒక పాట ద్వారా చాలా ఫేమస్ అయ్యారు సాక్షి మాలిక్.

Women who were declared as national crush of India

#3 షిర్లే సేటియా

యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేసేవారు షిర్లే సేటియా. ఇప్పుుడు నాగశౌర్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతే కాకుండా హిందీలో లో జెంటిల్మెన్ సినిమాలో పాట కూడా పాడారు.

Women who were declared as national crush of India

#4 రష్మిక మందన

అసలు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ చూడగానే మనలో చాలా మందికి రష్మిక మందన. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక మందన గత ఏడాది నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా ఎంపికయ్యారు.

Women who were declared as national crush of India

#5 దిశా పటాని

దిశా పటాని అంతకుముందు లోఫర్ సినిమా లో నటించిన కూడా ఎంఎస్ ధోని సినిమా తర్వాత చాలా ఫేమస్ అయ్యారు.

Women who were declared as national crush of India

#6 స్మృతి మందన

క్రికెటర్ స్మృతి మందన కూడా ఒక మ్యాచ్ తర్వాత చాలా ఫేమస్ అయ్యారు.

Women who were declared as national crush of India

#7 సంజన సంఘీ

దిల్ బేచారా లో హీరోయిన్ గా నటించిన సంజన అంతకు ముందు ఎన్నో సినిమాల్లో అడ్వర్టైజ్మెంట్ లో నటించారు. కానీ ఆ ఒక్క సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యారు.

Women who were declared as national crush of India

#8 మౌమినా

ఎన్టీవీ కోక్ స్టూడియో లో రాహత్ ఫతే అలీ ఖాన్ గారి తో పాటు కలిసి ఆఫ్రీన్ పాట పాడిన మౌమినా కూడా చాలా ఫేమస్ అయ్యారు.

Women who were declared as national crush of India

#9 మానుషి చిల్లర్

2017 లో మిస్ ఇండియా టైటిల్ విజేత మానుషి చిల్లర్ కూడా చాలా ఫేమస్ అయ్యారు.

Women who were declared as national crush of India