Ads
మొదట అందరినీ నవ్విస్తూ బాగా ఆకట్టుకున్నలోబో రోజు రోజుకీ బాగా డల్ గా అయిపోయాడు. ఎలిమినేట్ అయిన లోబో బిగ్ బాస్ హౌస్ నుండి బయట వచ్చేసాడు. నెక్స్ట్ లోబో అరియానా నిర్వహించే బిగ్ బాస్ బజ్ కి వెళ్లి.. పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.
Video Advertisement
బిగ్ బాస్ హౌస్ కి వెళితే అందరూ కొత్తగా పరిచయం అయ్యారని.. కేవలం రవి మాత్రమే తనకి తెలుసు అని లోబో చెప్పాడు. అందుకే రవిని నేను నామినేట్ చేసానని లోబో అన్నాడు. అలానే కాజల్ బిగ్ బాస్ హౌస్ లో సంవత్సరం ఉండమన్న ఉంటుందని లోబో అన్నాడు.
షణ్ముఖ్ మాత్రం చాలా డిఫరెంట్ ఆటిట్యూడ్ తో ఉంటాడని.. తనకి గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసు అని లోబో చెప్పాడు. ఎక్కువగా రవిని మాట్లాడొద్దని లోబో సూచించాడు. అదే విధంగా షణ్ముఖ్ కి సిరి అన్ని పనులు చేసి పెడుతుందని.. షన్ను లేవగానే బ్రెష్ కూడా ఇస్తుందని.. షణ్ముఖ్ పనులన్నీ కూడా సిరి చేస్తుందని.. నిజంగా చెప్పాలంటే షణ్ముఖ్ కి వచ్చే భార్య కూడా షణ్ముఖ్ కి అన్ని పనులు చేయదు అని చెప్పాడు. తాజాగా లోబో అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
End of Article