Home Filmy Adda పెళ్ళికి ముందే తారక్ కి కండీషన్స్ పెట్టిన ప్రణతి..!

పెళ్ళికి ముందే తారక్ కి కండీషన్స్ పెట్టిన ప్రణతి..!

by Megha Varna

జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది. అయితే పెళ్లితో ఫ్రీడమ్ అనేది పోతుంది కొన్ని కండిషన్స్ కూడా వస్తాయి. పెళ్లికి ముందు జీవితం ఒకలా ఉంటే పెళ్లి తర్వాత అది మరొకలా ఉంటుంది. ఎన్టీఆర్ జీవితంలో కూడా అంతే. పెళ్లిళ్ల విషయంలో మామూలుగా భాగస్వాములు ఎలా అయితే కండీషన్స్ పెడతారో ఎన్టీఆర్ కి కూడా ప్రణతి అలానే కొన్ని కండిషన్స్ పెట్టిందట.

Here's what Jr NTR has to say about his wife Lakshmi Pranathi | Telugu Movie News - Times of India

ఎన్టీఆర్ కి చాలా సినిమాలు గుర్తింపును తీసుకు వచ్చాయి. స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఎలా అయితే సినిమాలకి ప్రాధాన్యత ఇస్తాడో అలాగే కుటుంబ సభ్యులు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఎన్టీఆర్ భార్య పిల్లలను ఎంతో కేరింగ్ గా చూసుకుంటాడు. ఫ్రెండ్స్ గురించి మరియు తన పిల్లల గురించి అభిమానులతో చాలా విషయాలను షేర్ చేసుకున్నాడు కూడా.

The Jr NTR and Lakshmi Pranathi love story: In pics | IndiaToday

ఎన్టీఆర్ తో లక్ష్మీ ఫ్రెండ్ ని ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత లక్ష్మీప్రణతి ఎన్టీఆర్ కి కొన్ని కండిషన్స్ ని పెట్టింది. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ ని తనకోసం కనీసం రెండు నెలల సమయాన్ని కేటాయించాలని ఆమె అడిగింది. అదే విధంగా తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడాన్ని తగ్గించాలని కూడా ఆమె డిమాండ్ చేసింది.

NTR Exposes Negatives Of His Wife

ఫుడ్ విషయంలో కూడా ఆమె స్పెషల్ కేర్ తీసుకుంటానని ఎన్టీఆర్ తో చెప్పింది. సినిమా షూటింగ్ల కోసం అవుట్ డోర్ కి వెళ్ళినప్పుడు డ్రెస్ విషయంలో కూడా కేర్ తీసుకుంటానని ఆమె చెప్పింది. ఇలా ప్రణతి ఎన్టీఆర్ కి పెళ్లికి ముందే ఈ కండిషన్స్ ని పెట్టింది. ఈ విషయం గతంలో బయటపడింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు ఆమెని పొగిడారు.

You may also like