Home Filmy Adda నయనతారతో చిరు, వెంకీకి కష్టాలు.. ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా..!!

నయనతారతో చిరు, వెంకీకి కష్టాలు.. ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా..!!

by Megha Varna

ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకుంది నయనతార. ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్ విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేస్తూ.. ఉమెన్స్ సెంటెర్డ్ ఫిలిమ్స్ లో లీడ్ రోల్ ప్లే చేస్తూ ఆమె తన సత్తా చాటుతోంది. కొన్ని విషయాల్లో మాత్రం ఈమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది.

Must watch: Best 7 movies of south lady superstar Nayantara

దీనితో హీరోలు, డైరెక్టర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఏమైంది అనేది చూస్తే… సినిమా హీరోయిన్ గా నటిస్తున్న సందర్భంలో ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనని నయనతార ముందే చెప్పేసిందట.

Chiru-Venky Episode Could Have Promoted!

దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకుంటోంది. అయితే సాధారణంగా ఫిలిం ప్రమోషన్స్ అంటే హీరో, హీరోయిన్ తప్పక వెళుతుంటారు. అదే విధంగా మూవీ యూనిట్ కూడా హాజరు అవ్వాలి. కానీ నయనతార ప్రమోషనల్ ఇంటర్వ్యూకి రాకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఇబ్బంది పడుతున్నారు. పైగా ఈమెని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఈమె రానని ససేమీరా రానంటోందిట. ప్రమోషనల్ ఈవెంట్ కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా నో అంటోంది ఈ భామ.

You may also like