Ads
కార్తీకదీపం సీరియల్ బాగా ఫేమస్ అయ్యిపోయింది. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. చైల్డ్ ఆర్టిస్ట్లు సైతం అందరూ కూడా ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా ఈ సీరియల్ లో నటించే వాళ్ళ రెమ్యూనరేషన్ కి సంబంధించి రూమర్స్ వైరల్ అవుతూనే వున్నాయి.
Video Advertisement
చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న హిమ సౌర్య పాత్రలో నటించిన చిన్నారులకి కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు కూడా బాగా కనెక్ట్ అయ్యాయి.
కార్తీక్, దీపలపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే కార్తీక, దీపలు ఒకటి అవుతారా లేదా అనే దానితో సీరియల్ ముగుస్తుంది. ఈ సీరియల్ రేటింగ్స్ పెరుగుతున్నకొద్దీ కూడా యాక్టర్లకి పేమెంట్ బాగా పెంచుతున్నారని తెలుస్తుంది.
దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ కి ఒక రోజుకి లక్షకి పైగా రెమ్యునరేషన్ అందుతున్నాయి. కార్తీక్ పాత్ర చేసిన నిరుపమ్ కి కూడా ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తోందట. అలానే కూతుర్లుగా నటించిన హిమ, సౌర్యలకి కూడా గట్టిగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారు. హిమ, సౌర్య పాత్రలలో నటించిన సహృద, కృతికలకి 20 వేలకు పైగానే రెమ్యూనరేషన్ వస్తోందని టాక్ నడుస్తోంది.
End of Article