Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.
దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
#1
#2
#3
ఈ సినిమాలో నాలుగవ పాటకి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది డిఫరెంట్ గెటప్ తో ఉన్నారు. ఇప్పటివరకూ విడుదలైన అందరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో కూడా
#4#5
#6#7
యాక్టర్స్ అందరూ ఇదే విధంగా ఉన్నారు. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్ట పడుతున్నారు అని ఆ పోస్టర్స్ చూస్తే అర్థం అయిపోతోంది. అంతేకాకుండా పుష్ప కోసం అల్లు అర్జున్ తో పాటు మిగిలిన నటీనటులు అందరూ చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నారు.
#8#9
#10
#11
అయితే, ఇటీవల విడుదలైన పుష్ప పోస్టర్ లో అల్లు అర్జున్ వేరే యాక్టర్ లాగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో ఈవిధంగా మీమ్స్ వస్తున్నాయి.
#12#13
#14
#15
End of Article