Home Filmy Adda “రాధేశ్యామ్ సాంగ్ రిలీజ్ అని చెప్పి బాగానే ప్రాంక్ చేసారుగా.?” అంటూ…UV క్రియేషన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

“రాధేశ్యామ్ సాంగ్ రిలీజ్ అని చెప్పి బాగానే ప్రాంక్ చేసారుగా.?” అంటూ…UV క్రియేషన్స్ పై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్స్.!

by Mohana Priya

ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.

అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి.

Trending trolls on delay in Radhe Shyam first single

 

#1

#2#3#4

ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ టీజర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచింది. టీజర్ చూస్తే ఇది ఒక ప్రేమకథ అని అర్థమైపోతుంది.

#5#6#7#8#9#10

ఇందులో ప్రభాస్ జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదటి పాట ఇవాళ విడుదలవ్వాల్సి ఉంది. ఇవాళ 5 గంటలకి పాట విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది.

#11#12#13 #14#15

తర్వాత ఎనిమిది గంటలకు విడుదల అవుతుంది అని చెప్పారు. 8 అయిన తర్వాత కూడా పాట ఇంకా విడుదల అవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#16#17 #18

You may also like