Ads
ప్రస్తుతం ఎస్ ఎస్ తమన్ హవా మాములుగా లేదు. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. తమన్ సంగీతం అందించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవుతున్నాయి.
Video Advertisement
టాలీవుడ్ లో వరసగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు తమన్. ఇలా టాప్ సినిమాలతో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలకు కూడా పనిచేస్తున్నాడు ఈ టాప్ సంగీత దర్శకుడు.
అయితే, ఇవాళ తమన్ తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా నెటిజన్లు, అలాగే ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలు తమన్ కి జన్మదిన శుభాకాంక్షలు అందించారు. ఇదిలా ఉండగా తమన్ ఫేస్ బుక్ పేజ్ లో తనకి తానే విషెస్ చెప్పుకున్నట్టుగా ఒక పోస్ట్ షేర్ అయ్యింది. ఇది పొరపాటుగా షేర్ అయ్యింది. అయినా కూడా “తనకి తానే బర్త్ డే విషెస్ చెప్పుకోవడం ఏంటి?” అంటూ నెటిజన్లు అందరూ ఇలా కామెంట్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article