131
Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. బన్నీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ అయితే రికార్డులు క్రియేట్ అవ్వాల్సిందే.
Video Advertisement
పుష్పక విమానం సినిమా లో నటించిన శాన్వి మేఘన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ హగ్ ఇచ్చారని ఆమె అంది. దీంతో రాత్రి నేను పడుకో లేదు అంటూ ఆమె ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అదే విధంగా ఇది జోక్ కాదని… తాను అసలు నిద్రపోలేక పోయిందని మమ్మీ.. అల్లు అర్జున్.. మమ్మీ అని తన అమ్మతో చెప్పానని శాన్వి అంది.
అదే విధంగా తనకి అల్లు అర్జున్ అంటే ఎంతో గౌరవం, అభిమానం అంటూ ఆమె తెలిపింది. ట్రైలర్ లాంచ్ కు బన్నీ రావడం నిజంగా ఆనందంగా ఉందని ఆమె చెప్పింది. అయితే బన్నీ హాగ్ చేసుకోవడం ఇంకా నమ్మలేనని శాన్వి మేఘన అంది.
End of Article