Home Filmy Adda “ఎవరు మీలో కోటీశ్వరులు”లో మహేష్ బాబు ఎపిసోడ్ అప్‌డేట్ పై…ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఎవరు మీలో కోటీశ్వరులు”లో మహేష్ బాబు ఎపిసోడ్ అప్‌డేట్ పై…ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

జూనియర్ ఎన్టీఆర్ మరొకసారి హోస్ట్ గా మన ముందుకు వచ్చారు. జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రోగ్రామ్ కూడా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మొదలయ్యింది. ఈ ప్రోగ్రాం మొదలైనప్పటి నుంచి కూడా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Trending memes on Mahesh babu episode update in Evaru Meelo Koteeswarulu

చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక క్విజ్ ప్రోగ్రాం మొదలవ్వడం, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాంకి హోస్ట్ చేయడం అనేవి ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ కి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

#1

#2#3#4

అయితే, ఈ ప్రోగ్రాంకి మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు అనే వార్త ఎప్పుడో బయటికి వచ్చింది. ఆ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

#5#6#7#8#9

దాంతో మహేష్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జెమినీ టీవీ బృందం ఇవాళ మహేష్ బాబు ఎపిసోడ్ త్వరలో రాబోతోంది అని ఒక పోస్టర్ విడుదల చేసింది.

#10

#11#12#13#14

దాంతో ఈ అప్‌డేట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#15#16#17

You may also like