Ads
ఇక బిగ్ బాస్ సీజన్ 5 ఎండింగ్ కి వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒకరు ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు.
Video Advertisement
మిగిలిన ఐదుగురు మాత్రం ఫినాలేకి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది ఏమిటంటే..? డిసెంబర్ 19న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే ఎపిసోడ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఫినాలే ఎపిసోడ్ ని ఒక రేంజ్ లో నిర్వహించినట్లు ఈసారి కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది.
అయితే లాస్ట్ రెండు సీజన్స్ ని మనం చూసుకున్నట్లయితే.. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఈసారి ఎవరు వస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే ఎపిసోడ్ తేదీ అధికారికంగా ప్రకటించలేదు.
ఫినాలే ఎపిసోడ్ వరకు సన్నీ, షన్ను, రవి, శ్రీ రామ్ చంద్ర, మానస్ ఉండాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అలానే సిరి కూడా ఉండాలని అనుకుంటున్నారు. అయితే మరి టైటిల్ ఎవరు కొడతారు అనేది చూడాలి.
End of Article