Home Bigg Boss 5 telugu బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంకని ఇలా ఎప్పుడు చూసి ఉండరు…వైరల్ అవుతున్న ఈ 10 ఫోటోస్ ఓ లుక్ వేయండి.!

బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంకని ఇలా ఎప్పుడు చూసి ఉండరు…వైరల్ అవుతున్న ఈ 10 ఫోటోస్ ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

జబర్దస్త్ ద్వారా తన కెరియర్ మొదలుపెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువ అయిన కంటెస్టెంట్ ప్రియాంక. ప్రియాంక అందరికి జబర్దస్త్ ఆర్టిస్ట్ గా పరిచయం.

అసలు ప్రియాంక జన్మించినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరు సాయి తేజ. అయితే.. అతను సర్జరీ చేయించుకుని మగువ గా మారారు. ఆ తరువాత జబర్దస్త్ వేదిక పై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుని పాపులర్ అయ్యారు. తాజాగా జబర్దస్త్ ఐదవ సీజన్ లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టేజి పై తన వీడియో ను చూసుకున్న ప్రియాంక చాలా సంతోషించారు. ఆ తరువాత మాట్లాడుతూ నోటా మాట రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

bigg boss telugu 5 priyanka shares her story

నాగార్జునను గ్రీకువీరుడు సినిమా షూటింగ్ లో కలిసాను అని.. అప్పుడు సాయి తేజగా కలిసాను అని.. ఇప్పుడు ప్రియాంకగా కనిపిస్తున్నా అంటూ పేర్కొన్నారు.నీవు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ నాగార్జున ప్రియాంక ను ప్రశంసించారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా ఇక్కడ చెప్పుకున్నారు.

#1

Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#2Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#3Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

చిన్నప్పటి నుంచి తనలో అమ్మాయి గా కనిపించాలన్న కోరిక ఉండేదని.. కానీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ఎవరికీ చెప్పుకునే దాన్ని కాదని చెప్పుకొచ్చారు. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి ఉన్నారని చెప్పారు.

#4Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#5Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#6Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#7Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

తనపై వారందరికీ పెళ్లిళ్లు చేసేశారని.. నాకు కూడా పెళ్లి చేయాలనుకుంటే నా వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని.. రాత్రికి రాత్రే అమ్మాయిగా మారానని అన్నారు.

#8Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

#9Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

ఇలా బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఇంకా చేరువైన ప్రియాంక అన్ సీన్ ఫొటోస్ ఇవే.

#10Bigg Boss Telugu 5 contestant priyanka singh unseen photos

You may also like